జైట్లీ సభలో గుప్పుమన్న వాసన..ఆ ఎంపీ పనే

 Posted October 29, 2016

amaravati jaitley meeting garland smell
అమరావతి కోర్ క్యాపిటల్ శంఖుస్థాపన కార్యక్రమంలో ఉన్నట్టుండి ఓ వాసన గుప్పుమంది. స్టేజి మీద ఉన్నవారితో పాటు సభికులు కూడా ఆ సువాసనని ఆస్వాదించారు.ఇంతకీ ఆ సుగంధ పరిమళం తెప్పించింది ఎవరో కాదు..నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు.అయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులకి యాలుకలతో చేసిన దండలు వేశారు.కేరళ నుంచి ప్రత్యేకంగా తయారుచేయించి తీసుకొచ్చిన ఆ దండ ఖరీదు ఒక్కోటి 20 వేలు దాకా ఉంటుంది. చంద్రబాబుకి రాయపాటి నుంచి ఇలాంటి దండలు,సత్కారాలు అలవాటు కావడంతో అయన ఆశ్చర్యపోలేదు గానీ కేంద్ర ఆర్ధికమంత్రి జైట్లీ మాత్రం ఆ దండని పరిశీలనగా చూడడం అంతా గమనించారు.ఏదేమైనా శంఖుస్థాపన సభలోను రాయపాటి తనదైన బ్రాండ్ నిలుపుకున్నారు.

amaravati jaitley meeting garland smell

amaravati jaitley meeting garland smell

SHARE