రాం ‘బాంబు’ పేలుతుందా..?

0
712

  ambati rambabu said chandrababu tour

అంబటి రాంబాబు … తూటాలాంటి మాటలు.. బాంబుల్లాంటి ఆరోపణలు ఆయన సొంతం… ysrcp అధికార ప్రతినిధిగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై చెలరేగిపోవడంలో ఆయన ఎక్స్ పర్ట్.. చంద్రబాబు చైనాలో ఉండగానే విదేశీ పర్యటనలపై అంబటి భలే డౌట్ లేవనెత్తారు. చంద్రబాబు పర్యాటన సమయంలో ఆయన వెంట వెళుతున్న సూట్ కేసుల్లో ఏముందో అని రాంబాబు గారి డౌట్.. అంటే central excise and customs, విమానాశ్రయ భద్రత తనిఖీ విభాగాలు అసలేం పనిచేయబోవని ఆయన నమ్మకం కాబోలు అలాగైతే రాంబాబు గారి ప్రెస్ మీట్ కు కాస్త ముందే…. విదేశీ పర్యటన ముగించుకొని బ్యాగ్ లాక్కుంటూ విమానాశ్రయం నుంచి బయటకొస్తున్న జగన్ ఫోటోలు దర్శన మిచ్చాయి…. ఆ బ్యాగ్ లో ఏముందో అని టిడిపి వారు ప్రశ్నిస్తే.. ఏం చెబుతారు.? విమర్శలు, విమర్శలకోసం కాకుండా జనాన్ని ఆలోచింప చేసేలా చేస్తే మంచిది కదా.!

Leave a Reply