అంతరిక్షంలోకి ‘అమీర్ ఖాన్’..

0
800

  ameer khan act biopic movieబయోపిక్ ల తో బాలీవుడ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.ఇప్పుడు అమీర్ ఖాన్ కూడా అదే బాట పట్టబోతున్నాడు.అయితే స్పోర్ట్స్ మ్యాన్ ల బయోపిక్ సినిమాల హవా కు భిన్నంగా అమీర్ ముందుకొస్తున్నాడు . కొంచెం వెరైటీ గా వ్యోమగామి రాకేశ్ శర్మ గా కనిపించబోతున్నాడు.అంతరిక్షం లోకి అడుగు పెట్టిన మొదటి భారతీయ వ్యోమగామి రాకేశ్ శర్మ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు..

అమీర్ ఈ సినిమా కోసం భారీ గానే కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 1000 కి . మీ స్కై వాకింగ్ చేశాడట.అచ్చం రాకేశ్ శర్మ లాగానే గెటప్ మార్చాడు.చాల వరకు అతనికి దగ్గరిగా ఉండేలా తన రూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాడు అమీర్ ఖాన్
ఈ మిస్టర్ ఫర్ ఫెక్ట్ ఏం చేసినా సంచలనమే.ఇంతవరకు చేసినా ప్రతి క్యారెక్టర్ వైవిధ్యంగా చేసి,మిస్టర్ ఫర్ ఫెక్ట్ అని పేరు తెచ్చుకున్నారు.మరి ఈ సినిమాలో ఏం వైవిధ్యం చూపించ బోతున్నాడో,ఆకాశాన ఎలా విహరిస్తాడో ……

Leave a Reply