దుమ్ము రేపిన అమీర్ ఖాన్ “దంగల్ ” మూవీ ట్రైలర్

 Posted [relativedate]

dangal-movie-trailer

ఆమీర్ ఖాన్ నటించిన ” దంగల్ ” మూవీ ట్రైలర్ ఈ రోజు విడుదల అయింది…ఈ సినిమాలో మహావీర్ సింగ్ ఫోగట్ అనే ఒక మల్ల యోధుడి  పాత్రలో నటించాడు.తన కూతుర్లకి మల్ల యుద్ధ (రెస్లింగ్ ) శిక్షకుడిగా తెరపై కనిపించనున్నాడు.ఈ సినిమా క్రిస్టమస్ కానుకగా December  23 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. 

[wpdevart_youtube]x_7YlGv9u1g[/wpdevart_youtube]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here