ఏపీ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. పలు కీలక నిర్ణయాలకు కేబినేట్ ఆమోదం లభించింది.
-కృష్ణాజిల్లాలో ఐఐపీఎం కేంద్రం ఏర్పాటు
-రేషన్ డీలర్ల కమీషన్ క్వింటాకు రూ.20 నుంచి 70కు పెంపు
-కృష్ణపుష్కరాల పనులకు కేబినెట్ ఆమోదం
-ప్రైవేట్ డాక్టర్లకు శిక్షణ ఇచ్చి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇన్సర్వీస్ డాక్టర్లుగా నియమించేందుకు నిర్ణయం తీసుకున్నారు.