Posted [relativedate]
14 అంశాల ఆధారంగా నియోజకవర్గాలకు ర్యాంకులు ఇచ్చింది.
- జీవీఏ (గ్రాస్ వాల్యూ ఆడిట్).
- తలసరి ఆదాయం.
- నీరు-ప్రగతి..
- మీకోసం ఫిర్యాదుల పరిష్కారం.
- ఎన్టీఆర్ వైద్య సేవ.
- ఎన్టీఆర్ భరోసా.
- పెన్షన్ల పంపిణీ.
- రహదారులపై అధ్యయనం చేశారు.
పశ్చిమగోదావరి జిల్లాలోని నియోజకవర్గాలకే మొదటి నాలుగు స్థానాలు వచ్చాయి.
వివరాలు..
1. గోపాలపురం
2. భీమవరం
3.ఉంగుటూరు
4. ఉండి ఉన్నాయి.
5. మండపేట(5వ స్థానం)
6. గన్నవరం(6వ స్థానం)
7. చిలకలూరిపేట(7వ స్థానం)
8. నిడదవోలు
9. తణుకు
10. రాజమండ్రి(10వ స్థానం)
11. శింగనమల(11వ స్థానం)
12. విశాఖ వెస్ట్
ర్యాంకులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.