ఆ టాప్ టెన్ జాబితాలో ఏపీ..11 వ స్థానంలో తెలంగాణ

0
358
andhrapradesh top 10 telangana 11 place gdp latest result

 Posted [relativedate]

andhrapradesh top 10 telangana 11 place gdp latest result
స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) లో తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్ మూడు స్థానాలు ముందుంది. టాప్ 7 లో మూడు బీజేపీ పాలిత రాష్ట్రాలే వున్నాయి.జీడీపీ తాజా జాబితా ఇలా వుంది ..
1.మహారాష్ట్ర ….226.5 బిలియన్ డాలర్స్
2.ఉత్తర్ ప్రదేశ్ ….129.4 బిలియన్ డాలర్స్
3 . తమిళనాడు ….128.1 బిలియన్ డాలర్స్
4. గుజరాత్ ……114.8 బిలియన్ డాలర్స్
5.బెంగాల్ ……..106 బిలియన్ డాలర్స్
6. కర్ణాటక …..92.2 బిలియన్ డాలర్స్
7.రాజస్థాన్ …77.6 బిలియన్ డాలర్స్
8.ఆంధ్ర ప్రదేశ్ ….69.6 బిలియన్ డాలర్స్
9.మధ్య ప్రదేశ్ ….65.2 బిలియన్ డాలర్స్
10. కేరళ …..59.4 బిలియన్ డాలర్స్
మొదటి పదిస్థానాల వెంటనే 11 వ స్థానంలో తెలంగాణ నిలిచింది.

Leave a Reply