భాగమతి సాఫ్ట్ కాదు రఫ్ ..

anushka1
భాగమతి పేరుతో ఓ సినిమా అనగానే అందరూ చరిత్రలోకెళ్లారు. భాగ్యనరం పేరుకు కారణమైన నాటి కులీకుతుబ్ షా ప్రియురాలు అనుకున్నారు ..పైగా హీరోయిన్ అందాల అనుష్క అనగానే అంచనాలు ఆకాశాన్నంటాయి . .ఆ ఆశలకు చెక్ పెట్టాడు డైరెక్టర్ ..పిల్ల జమిందార్ ఫేమ్ అశోక్ .భాగమతి హిస్టారికల్ క్యారెక్టర్ కాదని తేల్చేశాడు.

మరి భాగమతి ఎవరు?ఏమి చేస్తుంది ?ఈ ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పేశాడు అశోక్. నయా భాగమతి ఖాకీ దుస్తుల్లో రఫ్ ఆడిస్తుంది ..ఓ థ్రిల్లర్ తరహాలో ఈ మూవీ ఉండొచ్చని తెలుస్తోంది .ఒకప్పుడు ఇవే ఖాకీ దుస్తులు విజయశాంతి ఫేట్ మార్చాయి .ఆమెకు ఆంధ్ర అమితాబ్ అన్న ఖ్యాతి తెచ్చాయి .ఇప్పుడు నటనలో తనదైన ప్రత్యేకత చూపిస్తున్న అనుష్క ఈ క్యారక్టర్ లో ఎలా రాణిస్తుందో చూడాలి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here