ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ కు ఏపి సర్కార్ షాక్

0
1049
ap-government-cancelled-janatha-garage-benefit-shows

ap-government-cancelled-janatha-garage-benefit-shows

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ మరో రెండు రోజుల్లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఏపి సర్కార్ కొరడా ఝులిపించింది. సాధారణంగా స్టార్ హీరో సినిమాలంటే మిడ్ నైట్ షో, ఎర్లీ మార్నింగ్ షోలు కంపల్సరీ చారిటీ షోలంటూ ఫ్యాన్స్ వేసుకునే షోస్ తోనే కలక్షన్ల శుభారంభం పలుకుతారు. అయితే ఇప్పటికే ఏపిలో ఈ బెనిఫిట్ షోల కోసం 25 లక్షలు పెట్టి కొనగా.. ఏపి గవర్నమెంట్ బెనిఫిట్ షోస్ వేసే వీలు లేకుండా జివో పాస్ చేసింది.

మిడ్ నైట్ షోస్ వల్ల సెక్యురిటీ ఇబ్బంది కరంగా మారుతుందని జనతా గ్యారేజ్ సినిమాకు అక్కడ షోస్ పడకుండా చేస్తున్నారట. ఇక తెలంగాణాలో మాత్రం అలాంటి ఆంక్షలేవి పెట్టలేదు. మొన్న రెండు పెద్ద సినిమాలకు బెనిఫిట్ షోస్ వేయకుండా చేస్తే సెటిమెంట్ కలిసి రాలేదు అందుకే ఇక్క ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ షోలను ప్లాన్ చేస్తున్నారు. మరి తారక్ సినిమాకే ఇలా జరిగిందంటే అది కావాలని చేసిందా లేక కాజువల్ గా జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది.

Leave a Reply