లంచం అడిగితే ఈ నంబర్స్ కి ఫోన్ చేయండి..

0
551
ap govt corruption officers number

Posted [relativedate]

ap govt corruption officers number
ఇందుగలడందు లేడని సందేహం వలదని నాడు ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువు గురించి చెపితే ఎవరు నమ్మారో లేదో గానీ ఇప్పుడు కలియుగంలో అదే విషయాన్ని లంచావుతారుల గురించి చెప్తే ఎవరైనా నమ్మి తీరాల్సిన పరిస్థితి.ఏపీ లో ఈ లంచాల బారిన పడి ఎవరికి చెప్పుకోవాలో తెలియని వారికోసమే ఈ ఏసీబీ ఫోన్ నంబర్ల జాబితా …

 అంధ్ర ప్రదేశ్ లో Acb అధికారుల ఫోన్ నంబర్ లు

Dg 9848031016
Addl Director Rayalaseema 9440446194
Spl Addl director Andhra 9440808115
Dsp Vijayawada 9440446164
Dsp Guntur 9491305638
Dsp. Nellore 9440446184
Dsp Ongole 9440446189
Dsp Tirupathi 9440446190
Dsp Ananthapur , 9440446181
Dsp kadapa 9490611024
Dsp kurnool 9440446178
Dsp Vizianagram 9440446174
Dsp Srikakulam 9440446124
Dsp Visakhapatnam 9440446170
Dsp Rajahmundry 9440446160
Dsp Eluru 9440446157
Acb what’s App Number 8333995858

Leave a Reply