AP మంత్రులు … IAS లు ఉండేదిక్కడే..

  ap ministers ias living rain tree parkనూతన రాజధాని అమరావతికి తరలివచ్చే మంత్రులు , IAS అధికారులు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ‘రెయిన్ ట్రీ పార్కులో ‘ బసచేయనున్నారు.కొత్తగా ఇక్కడికి వచ్చేవారికోసం ఈ అపార్టుమెంట్లో ఫ్లాట్ లను అద్దెకు తీసుకోవాలని ఇంతకు ముందే నిర్ణయించారు.దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఫ్లాట్ల ఓనర్ల సంఘాలతో భేటీ అయ్యారు..

అద్దె ,ఇక్కడ సౌకర్యాలు తది తర అంశాలపై చర్చించారు. ‘రెయిన్ ట్రీ పార్కులో ‘ విల్లాలను మంత్రులకు కేటాయించారు. ఇప్పటికే  ఇద్దరు,ముగ్గురు,మంత్రులు వాటిని ఉపయోగించడం మొదలుపెట్టారు. NH5 కి ఆనుకొని ఉన్న ఈ అపార్టుమెంట్ నుంచి కొత్త రాజధానితో పాటు గుంటూరు,విజయవాడ.. వెళ్ళడానికి కేవలం అర్ధగంట పడుతుంది.

Leave a Reply