ap లో వర్షపాతం వివరాలు….

 ap state raining rates

సెప్టెంబర్ నెలలో సాధారణ వర్షపాతం: 105.2 మి.మీ

కురిసిన వర్షపాతం: 116.50 మి.మీ

ఎక్కువ శాతం: 10.74 మి.మీ

రాష్ట్రంలో మొత్తం మండలాలు 670

అధిక వర్షపాతం నమోదైన మండలాలు 124

సాధారణ వర్షపాతం నమోదైన మండలాలు 364

తక్కువ వర్షపాతం నమోదైన మండలాలు 169

అతి తక్కువ వర్షపాతం నమోదైన మండలాలు 13

SHARE