హోదా పై apngo అధ్యక్షుడు ఏమన్నారు.?

0
522

 apngo president told about special status

  • ప్రత్యేకహోదా కోసం రాష్ట్రంలో ఉన్న యంపిలు, యంయల్ఏలు ,యంయల్సీ లు ఒకతాటిపైకివచ్చి డిల్లిలో కేంద్రంపై ఒత్తిడి తేవాలి..
  • ఆర్దిక విధానాలపై సెప్టెంబర్ 2 న ఉద్యోగులు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెకు ఏపి jac సంపూర్ణమద్దతు…
  • రాష్ట్రప్రభుత్వం కాంట్రాక్ట్ ,ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సెప్టెంబర్ 28,29 తేధిలలో మండల స్దాయిలో ఆందోళనలు చేపడతాం…
  • ప్రత్యేకహోదానే కాదు ,ప్యాకెజి, పోలవరం నిధులు రావాలి..
  • స్పెషల్ స్టేటర్ రాజకీయ వ్యవస్దకి సంబంధించింది…రాజకీయ బలం చాలకపోతే మేము రోడ్లమీదకి వచ్చి ఉద్యమం చేస్తాం..
  • మేము మళ్లి రోడ్లపైకి వస్తే ఏపి మరింత నష్టపోతుందని రావడంలేదు…తప్పనిసరైతే వస్తాం..
  • రాజకీయ వ్యవస్ధ జీరో అయినప్పుడు మేము రంగంలోకి దిగుతాం.

Leave a Reply