అర్హులైన వారు దరఖాస్తు చేసుకోండి….

261

Posted [relativedate]

appilication for jobsక‌ర్నూలు జిల్లాలోని శ్రీశైల దేవ‌స్థానం వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు….
1) డైరెక్టర్ – హార్టిక‌ల్చర్‌
అర్హత‌: పీజీ (ల్యాండ్‌స్కేప్ గార్డెనింగ్‌)
అనుభ‌వం: 20 సంవ‌త్సరాలు.
2) అసిస్టెంట్ హార్టిక‌ల్చర్ ఆఫీస‌ర్స్‌
అర్హత‌: డిప్లొమా (హార్టిక‌ల్చర్).
అనుభ‌వం: 10 సంవ‌త్సరాలు.
3) నెట్‌వ‌ర్క్ ఇంజినీర్ (ఐటీ)
అర్హత‌: ఏదైనా డిగ్రీ. సీసీఎన్ఏ స‌ర్టిఫికేష‌న్ ఉండాలి.
అనుభ‌వం: 8 సంవ‌త్సరాలు.
4) కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్స్‌
అర్హత‌: బీసీఏ/ఎంసీఏ. కంప్యూట‌ర్, టైపింగ్‌ ప‌రిజ్ఞానం ఉండాలి.
అనుభ‌వం: 3 సంవ‌త్సరాలు.
5) కెమెరామెన్‌
అర్హత‌: ఏదైనా డిగ్రీ. ఫొటోగ్రఫీలో డిప్లొమా/స‌ర్టిఫికేష‌న్ కోర్సు ఉండాలి.
అనుభ‌వం: 3 సంవ‌త్సరాలు.
6) డైరెక్టర్ – ఫైనాన్స్‌
అర్హత‌: ఐసీఏఐ (ఇండియా)
అనుభ‌వం: 15 సంవ‌త్సరాలు.
7) అకౌంట్స్ ఆఫీస‌ర్‌
అర్హత‌: ఎంకామ్‌/బీకామ్‌తోపాటు సీఏ (ఇంట‌ర్‌) ఉండాలి. ట్యాలీ తెలిసి ఉండాలి.
అనుభ‌వం: 5 సంవ‌త్సరాలు.
8) ముఖ్య స్థప‌తి
అర్హత‌: డిప్లొమా (టెంపుల్ ఆర్కిటెక్చర్‌/స్క్లప్చర్‌).
అనుభ‌వం: 20 సంవ‌త్సరాలు.
9) క్యాడ్ ఆప‌రేట‌ర్స్‌
అర్హత‌: బీసీఏ/ఎంసీఏ. ఆటోక్యాడ్ కోర్సు చేసి ఉండాలి.
అనుభ‌వం: 5 సంవ‌త్సరాలు.
10) టౌన్ ప్లానింగ్ ఆఫీస‌ర్‌
అర్హత‌: పీజీ (టౌన్ ప్లానింగ్). బీఆర్క్‌/బ్యాచిల‌ర్ ఇన్ టౌన్‌ప్లానింగ్ డిగ్రీ ఉండాలి.
అనుభ‌వం: 10 సంవ‌త్సరాలు.
11) డ్రాట్స్‌మెన్‌
అర్హత‌:డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్‌).
అనుభ‌వం: 10 సంవ‌త్సరాలు.
12) అడ్మినిస్ట్రేట‌ర్ – కాల్ సెంట‌ర్‌
అర్హత‌: బీటెక్ (ఐటీ/సీఎస్ఈ)
అనుభ‌వం: 5 సంవ‌త్సరాలు.
13) మేనేజ‌ర్ – మార్కెటింగ్‌
అర్హత‌: బీకామ్‌తోపాటు ఎంబీఏ (మార్కెటింగ్‌) ఉండాలి.
అనుభ‌వం: 5 సంవ‌త్సరాలు.
14) అసిస్టెంట్ స్థప‌తి
అర్హత‌: డిప్లొమా (టెంపుల్ ఆర్కిటెక్చర్‌/స్క్లప్చర్‌).
అనుభ‌వం: 5 సంవ‌త్సరాలు.
15) ఎడిట‌ర్ – శ్రీశైల ప్రభ‌
అర్హత‌: పీజీ (హిస్టరీ/లిట‌రేచ‌ర్ – ఇంగ్లిష్‌/తెలుగు).
అనుభ‌వం: 10 సంవ‌త్సరాలు.
16) ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌
అర్హత‌: బీఈ/బీటెక్ (సివిల్‌) చ‌దివి రిటైర్డ్ అయిన వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
అనుభ‌వం: 25 సంవ‌త్సరాలు.
17) అసిస్టెంట్ ఎడిట‌ర్ – శ్రీశైల ప్రభ (క‌న్నడ ఎడిష‌న్)
అర్హత‌: పీజీ (క‌న్నడ లిట‌రేచ‌ర్).
అనుభ‌వం: 5 సంవ‌త్సరాలు.
18) సైట్ ఇంజినీర్స్‌
అర్హత‌: డిప్లొమా (సివిల్ ఇంజినీర్‌).
అనుభ‌వం: 10 సంవ‌త్సరాలు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.
చివ‌రితేది: 19.03.2017.
[email protected]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here