ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో 8 వేల టీచర్ పోస్టులు

  army public school teachers posts vacancy

రిక్రూటర్ : ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (AWES)
పోస్టులు : పిజిటి/టిజిటి/పిఆర్టీ (సీఎస్బీ స్క్రీనింగ్ పరీక్ష-2016 ద్వారా)
మొత్తం పోస్టులు : 8000
అయితే, సీఎస్బీ స్క్రీనింగ్ పరీక్షకు హాజరయ్యేందుకు సిటిఇటి/టిఇటి తప్పనిసరి కాదు..
అర్హతలు : మాస్టర్ డిగ్రీతో పాటు బిఇడి లేదా డిగ్రీతో పాటు బిఇడి
వయోపరిమితి : 01-04-2017 నాటికి ఫ్రెష్ అభ్యర్థులకు 40 సం.లు.
అనుభవం ఉన్నవారికి : 57 సం.లు
ఎంపిక : ఆన్ లైన్ స్క్రీనింగ్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ
దరఖాస్తు : ఆన్ లైన్ … http://www.aps-csb.in/College/Index_New.aspx
తుదిగడువు : 13-09-2016
పూర్తి వివరాలకు : http://aps-csb.in/PdfDocuments/Guidelines_for_candidates.pdf

SHARE