రాజధాని పేరు పెట్టుకున్న గన్నవరం విమానాశ్రయం..

0
567
ashok gajapathi raju changed to gannavaram airport name

Posted [relativedate]

ashok gajapathi raju changed to gannavaram airport nameరాష్ట్రం వేరు పడ్డాక గన్నవరం విమానాశ్రయం అనేక మార్పులకు లోనైంది. అనేకానేక కొత్త హంగులను సంతరించుకుంది. అంతేకాదు ఇక నుంచి తన పేరు కూడా మార్చుకోనుంది. రాజధాని పేరునే తన పేరుగా మార్చుకోనుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు గన్నవరం విమానాశ్రయానికి అమరావతి విమానాశ్రయంగా నామకరణం చేశారు. ఏపీలో విమానయాన రంగం అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయని ఆయన అన్నారు. విమానయానం అంటే కేవలం ప్రజారవాణా మాత్రమే కాదు, కార్గో రవాణా కూడా అని అశోక్ గజపతి రాజు తెలిపారు.

Leave a Reply