అమెరికా లో ఘోర అగ్ని ప్రమాదం

0
305
At Least 9 Dead, 13 Unaccounted For in Fire at Oakland Warehouse

Posted [relativedate]

Firefighters battle 3-alarm fire at 31st avenue and International Boulevard.in Oakland, California, Saturday, December 3, 2016.

అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. కాలిఫోర్నియాలోని ఆక్లాండ్ క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది సజీవ దహనమయ్యారు. పలువురు గాయపడ్డారు. క్లబ్‌లో ఘోస్ట్‌షిప్  పార్టీ జరుగుతుండగా ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడి చుట్టుముట్టేశాయి. ఘటన జరిగిన సమయంలో బిల్డింగ్‌లో వందమంది వరకు ఉన్నట్టు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే 50 అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మృతులు 25 టే ఎక్కువ ఉండొచ్చు అని అధికారులు భావిస్తున్నారు 

Leave a Reply