పూర్వీకులకు బాబు పిండ ప్రదానం..

  babu death people pooja

కృష్ణా పుష్కర ఏర్పాట్లలో బిజీగా ఉన్నప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు వ్యక్తిగతంగా చేయాల్సిన క్రతువులు నిర్వహించారు.తమ పూర్వీకుల ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ వారికి పిండప్రదానం చేశారు.ఉండవల్లిలో నివాసముంటున్న ఇంటిలోనే ఈ కార్యక్రమం పూర్తి చేశారు.తల్లిదండ్రులు అమ్మణ్ణమ్మ ,ఖర్జురనాయుడు తో పాటు..ఎన్టీఆర్ దంపతులకు కూడా బాబు పిండ ప్రదాన కార్యక్రమం చేశారు.

SHARE