బాహుబలి 2 లీక్ ..వీడియో ..టీం అలెర్ట్

0
734

Posted [relativedate]

bahubali 2 movie video leakedబాహుబలి 2 సినిమా వీడియో లీక్ఈ వీడియో కొద్దీ సేపు యు ట్యూబ్ లో హల్ చల్ చేసింది 2 .20 నిమిషాల నిడివి ఉంది ,విషయం తెలుసుకున్న టీం వెంటనే సైబర్ సెల్ కి కంప్లైంట్ చేసారు .వెంటనే అలెర్ట్ ఐన టీం ఆ వీడియో ని యు ట్యూబ్ నుంచి తొలగించింది . ఈ లీక్ ఐన వీడియో లో ప్రధాన పాత్ర ధారి అనుష్క బాణం వేస్తూ ప్రత్యర్థిని హతమార్చే సన్నివేశం వుంది. మొత్తం గా భారీ అంచనాలతో రూపు దిద్దుకున్న బాహుబలి 2 కూడా లీక్ దెబ్బ తిన్నాడు . యూట్యూబ్ లో వచ్చిన ఈ వీడియో అంత క్లారిటీ లేకపోయినా సెన్సార్ రిపోర్ట్స్ అనే ఇంగ్లీష్ అక్షరాలు మాత్రం స్పష్టం గా కనిపించాయి ..లోగుట్టు ఎవరికెరుక !

[wpdevart_youtube]4TfkhnxVGzc[/wpdevart_youtube]

Leave a Reply