బాహుబలి 2 ముందే వస్తున్నాడా ..?

Posted November 24, 2016

bahubali 2 movie will release on before summerలీకు దెబ్బకి బాహుబలి కూడా భయపడ్డట్టున్నాడు అందుకే ముందే రావడానికి సిద్ధం అవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది . నిన్న తొమ్మిది నిమిషాల నిడివి వున్న క్లిప్ ని వైపు నెట్ లో పెట్టడం ఆ వెంటనే ఫిర్యాదు లీక్ చేసిన గ్రాఫిక్ డేసిగ్నేర్ కృష్ణ ని అదుపులోకి తీసుకోవడం ఫాస్ట్ ఫాస్ట్ గా జరిగి పోయాయి . ఈ నేపథ్యం లో దర్శకుడు రాజమౌళి నిర్మాతలతో డిస్కస్ చేస్తున్నాడట ఏప్రిల్ 28 కంటే ముందే సినిమా రిలీజ్ చేద్దాం, వెయిట్ చేస్తూ ఉంటె ఇలా పైరసీ బాధలు పడాలి అని… సో బాహుబలి 2 ముందే వస్తాడు అనుకుంట …

SHARE