‘కృష్ణుడు’ చేతి లో రైతు..

0
705

balak-300x232బాలకృష్ణ,కృష్ణవంశీ క్రేజీ కాంబినేషన్ లో మూవీ రాబోతుంది.ఈ మూవీ ని బాలయ్య హిందూపురంలో ఎనౌన్స్ చేశారు.దాని పేరు’ రైతు’ అని చెప్పారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ డైరెక్ట్ చేసిన సినిమాలన్నిటికి సపరేట్ స్టైల్ ఉంటుంది. కొన్నిటిలో పల్లెదనం,తెలుగుదనం కనిపిస్తుంది . అన్నిటిలోనూ విలువలు కనిపిస్తాయి.కృష్ణ వంశీ మానవ సంబంధాలకు అధిక ప్రాధాన్యతనిస్తాడు.

బాలయ్య తొలిదశలో పది,పదిహేను మంగమ్మ గారి మనవడు వరకు అన్నీ అలాంటి సినిమాలే చేశారు.ఆ తరువాత బాలయ్య రూట్ మార్చారు. చాలా కాలం నుంచి బాలయ్యను పూర్తిగా వైలెన్స్, యాక్షన్ మూవీస్ చేస్తున్నారు.బాలకృష్ణ తొలిదశలో చేసిన సినిమాలది ఒక స్టైల్ అయితే… . కృష్ణవంశీది ఇంకో స్టైల్ వీరిద్దరి కాంబినేషన్ లో బాలకృష్ణ కొత్తగా ప్రశాంతంగా కనిపించబోతున్నాడా…..ఇలా ఆశించొచ్చో లేదో, చూద్దాం ‘రైతు’ ఏంచేస్తాడో …

Leave a Reply