బాలయ్య 101 ఇదే..

0
762
balakrishna 101 movie title raithu

 balakrishna 101 movie title raithu

గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా ఏంటో తెలిసి పోయింది ….100 వ సినిమా రేస్ లో పోటీ పడ్డ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ కి 101 వ సినిమా అవకాశం దక్కింది….ఈ సినిమా పేరు రైతు…..కొత్త సినిమా ప్రకటన గురించి బాలయ్య స్వయంగా ప్రకటించాడు.అనంతపురం జిల్లా పర్యటనలో ఆయన తన 101 వ సినిమా పై క్లారిటీ ఇచ్చేశారు.కృష్ణ వంశీ, బాలకృష్ణ ..ఈ ఇద్దరి కాంబినేషన్ పై చిత్ర సీమలో అమిత ఆసక్తి నెలకొంది ఆ అంచనాల్ని ఎలా అందుకుంటారో చూద్దాం!

Leave a Reply