బాలయ్య నిజ్జంగా నటసింహమే..

Posted December 16, 2016

balakrishna acting super in Gautamiputra Satakarni Movie
కథానాయకులకు బిరుదులు,ఉపమానాలు కొత్త కాదు.కానీ ఆ బిరుదులకి తగ్గట్టు వ్యవహరించడం అంత తేలిగ్గాదు.అయినా గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ చూసాక బాలయ్య ని నటసింహం అనడంలో తప్పేమీ లేదనిపించేలా చేశారు దర్శకుడు క్రిష్.ఓ మాస్ హీరోని …ఓ చారిత్రక కధని ఈ స్థాయిలో సృజించి ఆవిష్కరించిన క్రిష్ కి హాట్స్ ఆఫ్ చెప్పాలి. అలాగే అయన చేతిలో గౌతమీపుత్ర శాతకర్ణిగా ఒదిగిన బాలయ్యకి డబల్ హాట్స్ ఆఫ్ ..ఈ వ్యాఖ్యానం మీద ఏదైనా డౌట్ ఉంటే ఈ థియేట్రికల్ ట్రైలర్ ఓ సారి చూడండి..

[wpdevart_youtube]kYxP_WbF2O0[/wpdevart_youtube]

SHARE