ఆ ముగ్గురి వల్లే శాతకర్ణి ఆడియో లేట్?

0
589
balakrishna gautamiputra satakarni movie audio release late

Posted [relativedate]

balakrishna gautamiputra satakarni movie audio release late
గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో విడుదల మరికాస్త ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తిరుపతిలో జరిగే ఈ వేడుకకి ముగ్గురు అతిధులు రావాల్సి వుంది. రాజకీయాల్లో బిజీ బిజీ గా వుండే ఆ ముగ్గురు నేతలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు,కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు,బీజేపీ ఎంపీ హేమ మాలిని ..ఈ ముగ్గురు డేట్స్ దొరికేదాన్ని బట్టి ఆడియో ఫంక్షన్ జరపాలని ముందుగా నిర్ణయించారు.అందుకే ముందు అనుకున్న 16 న ఫంక్షన్ జరగడం లేదంట.

balakrishna gautamiputra satakarni movie audio release lateఈ నెల 21 ,22 ,23 తేదీల్లో ఏదో ఒక రోజు ముగ్గురి డేట్స్ దొరకొచ్చని లేటెస్ట్ న్యూస్.అంటే ఆ మూడురోజుల్లో ఏదో ఒక రోజు గౌతమీపుత్రశాతకర్ణి ఆడియో విడుదల ఉంటుందన్నమాట.ఇంతకుముందు ఓ సారి బాబు,వెంకయ్య డేట్స్ కుదిరినా ఈ సినిమాలో గౌతమి పాత్ర పోషించిన హేమ మాలిని అందుబాటులో లేక ఫంక్షన్ వాయిదా పడింది.ఈసారి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Leave a Reply