సర్కార్ కి బాలయ్య షాక్ ..

 Posted October 20, 2016

balakrishna touched the feet and took blessings amitabh bachchan in sarkar sets
సర్కార్ 3 షూటింగ్ స్పాట్ కి వెళ్లిన బాలయ్య చేసిన పని చూసి అంతా షాక్ అయ్యారు.సర్కార్ గెట్ అప్ లో ఉన్న బిగ్ బి ని చూస్తూనే బాలయ్య ఆయనకి పాదాభివందనం చేశారు.ఓ మాజీ ముఖ్యమంత్రి కొడుకు,ప్రస్తుత ముఖ్యమంత్రి బావమరిది,ఎమ్మెల్యే,స్టార్ హీరో అయి ఉండి కూడా బాలయ్య ఆలా చేయడం చూసి అమితాబ్ భావోద్వేగంతో ఆయన్ని దగ్గరకు తీసుకున్నారు.ఇదంతా చూస్తున్న రామ్ గోపాల్ వర్మ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.
   balakrishna touched the feet and took blessings amitabh bachchan in sarkar sets   balakrishna touched the feet and took blessings amitabh bachchan in sarkar sets

   balakrishna touched the feet and took blessings amitabh bachchan in sarkar sets   balakrishna touched the feet and took blessings amitabh bachchan in sarkar sets

SHARE