అభిమానులకు అరుదైన గౌరవం ఇచ్చిన బాలయ్య

0
628

balayya-give-fans-treat

అభిమానులు అంటే జిందాబాద్ కొట్టడానికి మాత్రమే అనుకునే హీరోలకి భిన్నంగా వ్యవహరించారు బాలయ్య .తన 100 వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో ఫంక్షన్ లో వారికి పెద్ద పీట వేశారు .వారితో ఓ పాటని విడుదల చేయించారు . ఏ ఆడియో ఫంక్షన్ లోను ఇలాంటి దృశ్యం చూడని అభిమానులు బాలయ్య తమకి ఇచ్చిన గౌరవం చూసి పొంగిపోయారు.బాలయ్య అభికిమానులమని చెప్పుకుని గర్వపడ్డారు.

Leave a Reply