Thursday, September 23, 2021
HomeEntertainmentCinema Latestబాలయ్య అదరహో... పైసా వసూల్ ఫస్ట్ లుక్ రిలీజ్.

బాలయ్య అదరహో… పైసా వసూల్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బాలయ్య అదరహో అనిపించాడు.కొత్త సినిమా ఫస్ట్ లుక్ తో ఆడియన్స్ కి షాక్ ఇచ్చాడు. బాలయ్య కెరీర్ లో 101 వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి పైసా వసూల్ అనే పేరు పెట్టాడు దర్శకుడు పూరి జగన్నాథ్. రేపు బాలయ్య పుట్టిన రోజు కావడంతో కాసేపటి కిందట బర్త్ డే కానుకగా బాలయ్య ఫాన్స్ కోసం సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.దుమ్ము దులిపేలా బాలయ్య చేస్తున్న ఫీట్ చూస్తుంటే మాస్ వూగిపోవడం ఖాయం అనిపిస్తోంది.

- Advertisment -
spot_img

Most Popular