ఏంటీ బాలయ్య మళ్ళీ ఎవరికో వార్నింగ్ ఇచ్చాడనుకుంటున్నారా ?అదేమీ లేదు ..అయన గౌతమీ పుత్ర శాతకర్ణి డైరెక్టర్ క్రిష్ కి ప్రేమపూర్వక హితవు చెప్పాడు. ఇటీవలే క్రిష్ నిశ్చితార్ధం జరిగింది .ఆ వెంటనే అయన సినిమా పనుల్లో పడ్డాడు .పెళ్లి డేటు దగ్గరికొస్తున్నాపట్టించుకోలేదంట ..ఇదంతా గమనించిన బాలయ్య క్రిష్ ని పిలిచి వెళ్లి పెళ్లి పనులు చూసుకోమని చెప్పాడంట .అందుకోసమే గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ కూడా వాయిదా వేయించాడంట .
డైరెక్టర్ ల వ్యక్తిగత విషయాలకి ఇంత ప్రాధాన్యమిస్తున్న బాలయ్యని చూసి క్రిష్ ఇంకాస్త కుష్ అయ్యాడంట.