బాలయ్య ఫాన్స్ కి అందిన లెటర్ ..

Posted October 8, 2016

  balayya wrote letter fans
ఓ హీరో పుట్టినరోజు అతని ఫాన్స్ కి పండగ రోజు.ఓ సినిమా విజయవంతమైతే ఇంట్లో శుభకార్యం లెక్క.కానీ ఫాన్స్ జరుపుకునే సాంప్రదాయ పండగలప్పుడు హీరోలు స్పందిస్తారా? కొద్దిమంది ఆ కోవలోకి వస్తారు.ఆలా బాలకృష్ణ ముఖ్యమైన పండగలప్పుడు ఫాన్స్ కి శుభాకాంక్షలు అందజేస్తాడు.ఇప్పుడు దసరాకి ఫాన్స్ కి బాలయ్య రాసిన లేఖ ఇదే..

  balayya wrote letter fans

SHARE