ఖైదీ,నంబర్ 150 , శాతకర్ణి ఆడియో విడుదల ఒకేరోజట

Posted November 24, 2016

balakrishnas-comments-irks-chiranjeevi

నందమూరి బాలకృష్ణ నటించినగౌతమి పుత్ర శాతకర్ణి , మెగా స్టార్ నటించిన ఖైదీ నెంబర్ 150 ఈ రెండు చిత్రాలు ఆడియో ఫంక్షన్ లు ఒకే రోజు ఫిక్స్ అయ్యాయి అని ఫిలిం ఇండస్ట్రీ టాక్ , ఐతే బాలయ్యకు 100 వ చిత్రం , చిరుకి 150 వ చిత్రం కావడం తో ఈ రెండు చిత్రాలకు ప్రాధాన్యత చాలా వుంది . ముందుగా శాతకర్ణి ఆడియో డిసెంబర్ ౯ అనుకున్నప్పటికీ సడెన్ గ 16 కి మార్చారట సరిగ్గా అదే రోజున చిరు ఖైదీ కూడా ఆడియో ఫంక్షన్ ఫిక్స్ చేశారట. ఒకే రోజు రెండు ఫంక్షన్స్ కి ఎలా వెళ్లాలా అనేది సస్పెన్సు గ ఉందట టాలీ వుడ్ లో ….

SHARE