బీసీసీఐకి షాక్ ఇచ్చిన సుప్రీం..

107

Posted [relativedate]

bcci shocked by supreme court  బీసీసీఐకి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. బీసీసీఐపై లోథా కమిటీ ఇచ్చిన సిఫారసులు అమలు చేయకపోవడంతో సుప్రీం విచారణకు ఆదేశించింది. ఈరోజు ఉదయం దీనిపై విచారణ జరిపిన అనంతరం బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి అనురాగ్‌ ఠాకూర్‌ను సుప్రీంకోర్టు తొలగించింది. ఆయనతోపాటు బీసీసీఐ కార్యదర్శి అజయ్‌ షిర్కేపై కూడా వేటు వేసింది. లోథా కమిటీ సిఫార్సులను అమలు చేయకపోవటంతోనే ఈ చర్యలు తీసుకున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here