రేపు పుట్టి నేడే ముందుకొస్తున్న 500 నోటు..


దేశ ఆర్ధిక వ్యవస్థని దెబ్బ తీస్తున్న సమస్యల్లో ఒకటి దొంగనోట్ల సమస్య.ఇందులో కొంత విదేశీ శక్తుల పని అయితే ..మరికొందరు ఆర్ధిక ఉన్మాదులు కూడా దొంగ నోట్ల తయారీకి పూనుకుంటున్నారు. డబ్బు జబ్బు పట్టినప్పుడు కంటికేమీ కనపడదేమో ….మెదడు కూడా సరిగా పనిచేయదేమో! అలా తలాతోకా మర్చిపోయి 2018 లో ప్రింట్ చేసినట్టుగా చూపుతున్న కొన్ని దొంగ నోట్లు చలామణిలోకి వస్తున్నాయి .అవి తెలియకుండా మన చేతుల్లో కూడా మారుతూ ఉండొచ్చు.కాస్త జాగ్రత్తగా చూసుకోండి.వాటి మీద 2018 అని ప్రింట్ చేసి ఉంటే మీరు మోసపోయినట్టే ..జరా జాగ్రత్త పడండి.

SHARE