పుట్టినరోజు జరుపుకుంటున్న నారా వారి కోడలు!!

Posted December 21, 2016

birthday celelbrations of brahmini
నారా వారి కోడలు, నటసింహం బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి. ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయాల్లో బిజీ అయిపోవడం.. ఇటు లోకేశ్ కూడా టీడీపీలో చురుగ్గా ఉండడంతో ప్రస్తుతం బ్రాహ్మణియే అంతా చూసుకుంటున్నారు. ఇటు ఇంటిని అటు వ్యాపార బాధ్యతలన్నీ ఆమె చేతిలోనే ఉన్నాయి.

birthday celelbrations of brahminiబాలయ్య కుమార్తెగా నారా వారి ఇంటికొచ్చిన బ్రాహ్మణి తక్కువ కాలంలోనే మంచి కోడలిగా పేరు తెచ్చుకున్నారు. లోకేశ్ కు భార్యగా… ఓ కుమారుడికి తల్లిగా ఆ బాధ్యతలను కూడా నెరవేరుస్తున్నారు. అంతేకాదు హెరిటేజ్ లాంటి సంస్థ బాధ్యతలు బ్రాహ్మణి సమర్థవంతంగా పోషిస్తున్నారు. ఆమె నాయకత్వ లక్షణాలు చూసి బాబుగారు కూడా మంత్రముగ్ధులైపోయారట. అందుకే ఆమెకు ప్రమోషన్ ఇవ్వాలని నిర్ణయించారట. బ్రాహ్మణిని రాజకీయాల్లోకి తీసుకురావాలని నిర్ణయికున్నారని సమాచారం. అది కూడా ఢిల్లీ పాటిలిక్స్ లో . అంటే ఎంపీగా బ్రాహ్మణి పోటీ చేయడం దాదాపు ఖాయమేనని ప్రచారం జరుగుతోంది.

birthday celelbrations of brahminiనారా బ్రాహ్మణి ఇవాళ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఆమెకు అంతా మంచి జరగాలని బాలయ్య బాబుతో పాటు టీడీపీ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఫ్యూచర్ లో ఢిల్లీ పాలిటిక్స్ లోనూ బ్రాహ్మణి రాణించాలని ఆకాంక్షిస్తున్నారు. తెలుగు బుల్లెట్ కూడా నారా బ్రాహ్మణికి హ్యాపీ బర్త్ డే చెబుతోంది.

birthday celelbrations of brahmini

SHARE