పవర్ స్టార్ కి అంత సీన్ లేదట ..!

Posted December 20, 2016

bjp high command said to ap bjp leaders don't give any counter on pawan kalyan tweetsపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సినిమాల్లో ఉన్నత సీన్ రియల్ లైఫ్ లో రాజకీయాల్లో లేదనే అభిప్రాయానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం వచ్చిందట అందుకే ఆయన్ని చూసి చూడనట్టు వదిలేయాలని భావిస్తోందట. ఇటీవల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గోవధ, జాతీయగీతం, రోహిత్,ప్రత్యేకహోదా తదిర అంశాలపై ట్విట్టర్ ద్వారా బోలెడు ప్రశ్నలను వేసిన విషయం తెలిసిందే ..ఈ ట్వీట్ల మీద ఆల్రెడీ ఓ కన్నేసిన ఆ పార్టీ అంతగా స్పందించకుండా లైట్ గా తీసుకొంది అనవసరం గా ఈ ట్వీట్లని హైలైట్ చేయడం వల్ల లేని పోని పబ్లిసిటీ పవన్ కళ్యాణ్ కి ఇచ్చినట్టు అవుతుందనో లేక ఇంకొంచెం గడువిచ్చి పరిస్థితి ఇలాగే ఉంటే రెస్సాన్డ్ అవ్వాలనో.. మొత్తానికి గట్టి ప్లాన్ మీదే వున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ని కమ్యూనిస్ట్ పార్టీ ఆల్రెడీ భుజాలకి ఎత్తుకొని వుంది.వాళ్లే పవన్ కళ్యాణ్ చేత ట్వీట్స్ చేయిస్తు ఆడిస్తున్నారు అనే ఐడియా లో కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచన అందుకే పవన్ కి కౌంటర్ ఇవ్వద్దని సరైన సమయం కోసం వేచి చుడాలి అని హింట్ ఇచ్చిందట ఏపీ లోని బీజేపీ నాయకులకి..

SHARE