నల్ల కుబేరులపై నిఘా..ఇంకో ఛాన్స్ కూడా

0
249
black money holders one moe time

Posted [relativedate]

black money holders one moe timeకేంద్ర ప్రభుత్వం నల్లకుబేరుల ఇంకో ఛాన్స్ ఇచ్చింది రెండోసారి ఐడిఎస్ గడువును ను మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చింది .అంతే కాదు నల్ల కుబేరుల సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యం గా ఉంచుతామని, ఒక ఈ మెయిల్ id ని కూడా ఇచ్చింది..ఇప్పటికే నల్ల ధనాన్ని కూడ బెట్టిన వారి గుట్టు విప్పుతున్న ప్రభుత్వం మరో సారి అవకాశాన్ని ఇస్తూ ఐడీఎస్ ను పొడిగిస్తుంన్నామని ఇప్పటికైనా నల్ల ధనాన్ని తెల్ల ధనం గా మార్చుకోవాలని ప్రభుత్వానికి చెల్లించాల్సిన టాక్స్ చెల్లించాలని అంటున్నారు .బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం లో ప్రధాని మోడీ ఆ పార్టీ ఎంపి లతో ఇది మొదటి అడుగే అని చెప్పిన తరువాత ఆదాయపు పన్ను శాఖ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం…నల్లడబ్బు, నల్ల కుబేరుల సమాచారాన్ని blackmoneyinfo.incometax .gov.in కు మెయిల్ చేయాల్సింది గా కోరారు ..ఈ అవకాశాన్ని అయినా నల్ల కుబేరులు వాడుకొంటారో లేదో చూడాలి..

Leave a Reply