గౌతమి బాలశ్రీ’ హేమమాలిని – హ్యాపీ బర్త్ డే

0
178

 Posted [relativedate]

balikirshna-new-movie-posterనందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. క్రిష్‌ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రియ జతకట్టనుంది. ఆయన తల్లిగా అలనాటి హీరోయిన్ హేమమాలిని నటిస్తున్నసంగతి తెలిసిందే. హేమమాలిని రాజమాత ‘గౌతమి బాలశ్రీ’పాత్రనలో కనిపించనున్నారు.ఈరోజు (ఆదివారం) హేమమలిని పుట్టినరోజు సందర్భంగా.. గౌతమి బాలాశ్రీ పాత్రకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ‘‘రాజమాతగా హేమమాలిని ఒదిగిపోయారు. చీరకట్టు, నుదుటన విభూది, చేతికి కంకణం, చురకత్తెలాంటి చూపుతో హేమమాలి కంభీరంగా కనిస్తున్నారు. దసరా కానుకగా ఇప్పటికే రిలీజైన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ టీజర్ కి విశేష స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. యూట్యూబ్ లో శాతకర్ణ టీజర్ హవా కొనసాగిస్తోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Leave a Reply