2019 లో తెరాస సీఎం అభ్యర్థి కెసిఆర్ కాదా?

0
392
boora narsaiah goud says kcr said who is cm of trs party in 2019 elections

Posted [relativedate]

boora narsaiah goud says kcr said who is cm of trs party in 2019 elections
తెరాస లో కెసిఆర్ వారసుడు ఎవరన్న చర్చ ఎప్పటినుంచో నడుస్తోంది.కేటీఆర్,హరీష్ మధ్య వారసత్వ యుద్ధం నడుస్తుందని ప్రత్యర్థి పార్టీలు అనడమే తప్ప …ఆ ఇద్దరూ బహిరంగంగా ఒక్కసారి కూడా విబేధాలు ఉన్నట్టు ప్రవర్తించలేదు.అయినా లోపల్లోపల ఏమి జరుగుతుందో అన్న ఉత్సుకత కొనసాగుతూనే వుంది.ఆ హీట్ ని ఇంకాస్త పెంచారు తెరాస ఎంపీ బూర నర్సయ్య గౌడ్.ఆయన చేసిన ఓ కామెంట్ చాలా విషయాలు బయట పెట్టింది.2019 లో తెరాస తరపున ఎవరు సీఎం అన్నది కెసిఆర్ నిర్ణయిస్తారని నర్సయ్య గౌడ్ చెప్పారు .తద్వారా 2019 లో కెసిఆర్ సీఎం కాబోరని ఆయన చెప్పినట్టు అయింది.అంతే కాదు …కేటీఆర్,హరీష్ మధ్య వారసత్వ యుద్ధం నడుస్తున్న విషయాన్ని పరోక్షంగా ధృవీకరించినట్టు అయింది.

Leave a Reply