బాబు ఫై బొత్స ఫైర్ … ప్రెస్ మీట్ బుల్లెట్ పాయింట్స్

botsa press meet bullet pointsమీడియాతో బొత్స సత్యనారాయణ
ఓటుకు నోటు కేసులో బాబు ముద్దాయి
ఓటుకు నోటు కేసు నుంచి బయట పడటానికి రాష్ట్రాన్ని కుదవ పెట్టేశారు.
ప్రత్యేక హోదా సంజీవని కాకపోతే గతంలో 5 ఏళ్లు కాదు 15 ఏళ్లు కావాలని ఎందుకు అడిగారు?
పోలవరం కాంట్రాక్ట్ కోసం ప్రత్యేక హోదా తాకట్టు పెట్టారా?
కేంద్రం పరిధిలోని ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుంది.
పోలవరంపై ఎగువ రాష్ట్రాల అభ్యంతరాలను ఎవరు పరిష్కరిస్తారు?
టెండర్లు లేకుండానే పోలవరం సబ్ కాంట్రాక్టులు ఇచ్చారు
పోలవరం మట్టి పనుల్లో 1800 కోట్ల దోపిడీ జరిగింది.
సీఎం స్థాయి వ్యక్తులు సబ్ కాంట్రాక్టులు డిసైడ్ చేయడం దారుణం.
చరిత్ర హీనుడుగా బాబు మిగిలిపోతాడు
చట్టంలోని అంశాలను ఎందుకు నీరుగారుస్తున్నారు.
స్విస్ ఛాలెంజ్ మీద ప్రతిపక్షాలు చెబుతున్నది తప్పైతే సరైన వివరాలు ప్రభుత్వం బహిర్గత పరచాలని బొత్స సత్యనారాయణ డిమాండ్.

SHARE