బొత్సకి తెల్లారింది …చర్చకి సిద్దమట ..!

Posted [relativedate]

ప్రభుత్వాన్ని ఏదో చేసేద్దామని ఆక్రోస్ దిన్ అంటూ.. నిన్న బంద్ కి పిలుపు నిచ్చిన ప్రతిపక్షాలు. ప్రజల మద్దతు లేకపోవడం తో తోక ముడిచాయి..ఐనా వైస్సార్ సీపీ నాయకులకి బుద్ధి వచ్చినట్టే లేదు పోదున్నే స్పోక్స్ మెన్ సత్తి బాబు లైన్ లోకి వచ్చేసి ఫ్యూచర్ చర్చకి సిద్ధం అంటూ సవాల్ విసురుతున్నాడు. పెద్ద నోట్ల రద్దు వల్ల తలెత్తిన ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం పోలీసులతో దౌర్జన్యాలు, అరెస్టులు చేయించిందని తెగ ఫీల్ అయ్యారు.ఇదిలా ఉండగా … చంద్రబాబు తో ఆర్ధిక సంబంధాలున్న ప్రతి కంపెనీ కి మినహాయింపులిచ్చారని అన్నారు.సుబ కమిటీకి సారధ్యం అరుణ్ జైట్లై అడిగారా లేక బాబే ప్రచారం చేసుకున్నారా అని విమర్శించారు.

ఈ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ అంటూ చంద్రబాబు ప్రజల్ని మభ్య పెడుతున్నారని ధ్వజమెత్తారు. మారుమూల గ్రామాలకు ఎంత మేర ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉందో ఆయనే చెప్పాలన్నారు. ఇంకో రెండు రోజుల్లో జీతాలు ఇవ్వాలని, అప్పుడూ ఇలాంటి పరిస్థితే ఉంటే ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. మరి బొత్స మంత్రి గ వున్నపుడు ఆరోపణలు లేవా అప్పట్లో మంత్రి పదవి ఊడే కుంభకోణం ఏదో జరిగినట్టు గుర్తు ..వోల్క్స్ వాగన్ అనుకుంట మరి అవేం గుర్తులేవో ఏంటో బొత్స కి..

Leave a Reply