షాకింగ్ : హాట్ యాంకర్స్ తో బ్రహ్మానందం రొమాన్స్

 Posted October 22, 2016

brahmanandam romance with anasuya rashmiటాలీవుడ్ లో షాకింగ్ న్యూస్ ఒకటి బయటపడింది. కామెడీ బ్రహ్మా బహ్మానందం సీక్రెట్ గా హ్యాట్ యాంకర్స్ తో రొమాన్స్ చేయబోతున్నాడంట. ఆ హాట్ యాంకర్స్ ఎవరో కాదు. ప్రస్తుతం బుల్లితెరను ఏలూతూ.. హీరోయిన్స్ గానూ రాణించాలని తపిస్తున్న అనసూయ, రేష్మీలు అని చెబుతున్నారు. ఇది నిజమే. బ్రహ్మానందం హీరోగా ఓ సినిమాకి ప్లాన్ జరుగుతోంది. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలుగా అనసూయ, రష్మీలని తీసుకొన్నట్టు సమాచారమ్.ఇందులో బ్రహ్మీ మార్క్ కామెడీతో పాటుగా, హాట్ హాట్ రొమాన్స్ సన్నివేశాలు ఉండనున్నాయట. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని చెబుతున్నారు.

ఉన్నట్టుండి బ్రహ్మీ మళ్లీ హీరోగా మారిపోవడానికి కారణాలు ఏంటని ఆరా తీస్తే..ఈ మధ్య బ్రహ్మా కామెడి వర్కవుట్ కావడం లేదు.ఒకప్పటిలా అవకాశాలు కూడా రావడం లేదు.దీంతో తనతో ఓ సినిమా చేస్తానని తపిస్తున్న ఓ దర్శకుడికి ఓకే చెప్పాడు బ్రహ్మీ…. మరి..,బ్రహ్మీ ఈ వయసులో హీరోగా ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి.

SHARE