వెన్న తినొచ్చు…..ఎంత?

0
401

 butter eating healthవెన్న…అబ్బా తింటుంటే కమ్మగానే ఉంటుందికానీ….
కొలెస్ట్రాల్ అంటకదా!ఈ మాటలు చాలాసార్లు వినివుంటాం.వెన్న ఎక్కువగా తీసుకుంటే గుండెజబ్బులు, షుగర్,పక్షవాతం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని ఎన్నో అధ్యయనాలు తేల్చి చెప్పాయి.అయితే తాజాగా అమెరికాలోని టఫ్ట్స్ యూనివర్సిటీ జరిపిన పరిశోధనలో ఓ విషయం బయటకొచ్చింది.వెన్న…మితంగా అంటే రోజుకి 14 గ్రామాల చొప్పున తీసుకుంటే గుండెజబ్బులు,పరిక్షవాతం,మధుమేహం వంటి జబ్బులు దగ్గరకు రావట….అదే మోతాదు మించి తీసుకుంటే అవే జబ్బులు రెడీగా ఉంటాయట…అందుకేనేమో పెద్దలు ఎందులోనైనా మితంగా ఉండాలని చెప్తారు….

Leave a Reply