గుండె సంబంధిత సమస్యలు తగ్గిస్తుంది.
బీపీ తగ్గించడంతో పాటు కొలెస్ట్రాల్ ను నివారిస్తుంది.
త్వరగా ఆహారం అరుగుదలకు సాయపడుతుంది.
బరువు తగ్గడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
అజీర్ణం, ఎసిడిటీని తగ్గిస్తుంది.
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
చర్మవ్యాధులు, శరీరంలో వేడిని తగ్గిస్తుంది.
ఎముకల్లో కాల్షియాన్ని పెంచుతుంది.