కాన్సర్ వ్యాధి కాదు వ్యాపారమా?

Posted on [relativedate]

 cancer diseases business
కాన్సర్..ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో ముఖ్యమైంది. ఆ వ్యాధి బారిన పడితే ఇక అంతే అనుకునే రోజులనుంచి కాస్త కష్టం,మరింత ఖర్చుతో వ్యాధిని తగ్గించుకోవచ్చని కొందరు …వ్యాధి పూర్తిగా తగ్గకపోయినా జీవిత కాలం, ప్రమాణం పెంచుకోవచ్చని మరి కొందరు చెబుతున్నారు. అందులో నిజానిజాలేమిటో సామాన్యులకి అంత తేలిగ్గా అర్ధమయ్యేవి కాదు. ఈ దశలోనే మరో వాదన ముందుకొచ్చింది ..అసలు కాన్సర్ ఓ వ్యాధి కాదని దాన్ని కావాలని వ్యాపారంగా మార్చారని ఆ సరికొత్త వాదన.. అదెలాగో వారి మాటల్లోనే …..

కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ నందితా డిసౌజా చెప్పిన దాని ప్రకారం కాన్సర్ అనే ఒక పదమే అబద్దం అని..
ప్రపంచాన్ని కాన్సర్ భూతం అని చెప్పి ఎలా బయపెడుతున్నారో దాన్ని బట్టబయలు చెయ్యడం ఈ పోస్ట్ ఉద్దేశం..
చేతులు జోడించి మిమ్మల్ని నేను అభ్యర్దించే ఒక విషయం ఏమిటంటే ఈ విషయాన్నీ మీరు చదివి మీ మిత్రులకి మరియు శత్రువులకు కూడా పంపండి..
కాన్సర్ అనే దానికి నివారణ లేదు అని మీకు డాక్టర్స్ చెపుతూ ఉంటారు. కానీ అది శుద్ధ అబద్దం…
కాన్సర్ అనేది నివారణ లేని జబ్బు కాదు…ఇది ఒక భయంకరమైన బిజినెస్…
బట్టబయలైంది రహస్యం !
కాన్సర్ ఒక వ్యాధి కాదు.. ఒక వ్యాపారం
కాన్సర్ అనేది ఈ రోజుల్లో పిల్లలకి, పెద్దోళ్ళకి, ముసలోళ్ళకి అందరికి వస్తుందని అందరిని భయపెడుతున్న మరియు భయపడుతున్న వాళ్ళకి అర్ధం అవ్వాలనే ఈ పోస్ట్.
” వరల్డ్ వితౌట్ కాన్సర్ ” అనే ఒక బుక్ ఉందని, దాన్ని అన్ని భాషలలో తర్జుమా చెయ్యకుండా ఎందుకు, ఎవరు అడ్డు పడుతున్నారో చూద్దాం.
అసలు కాన్సర్ అనే జబ్బే లేదు…నమ్మలేని నిజం…
♦ కాన్సర్ అనేది B17 లోపమే కానీ జబ్బు కాదు.
♦ ఈ లోపాన్ని అణచడానికి కెమోథెరపీ అని, సర్జరీ అని, హై డోస్ మెడిసిన్ ఇచ్చి సైడ్ ఎఫెక్ట్స్ తో మనిషిని చంపకుండా చంపేస్తున్నారు.
మీకు గుర్తుందా !! గతం లో అంతుపట్టని వ్యాధి తో ఎంతో మంది నావికులు చచ్చిపోయారు (విటమిన్ లోపం వల్ల (scurvy).
ఎంతో మంది ఆ విటమిన్ లోపమ్ వాళ్ళ చనిపోయారు.
(అది విటమిన్ లోపం వల్ల అని చెప్పకుండా అంతుపట్టని రోగం అని చెప్పి దీని వల్ల చాల హాస్పిటల్స్ వాళ్ళు డబ్బులు సంపాదించారు )
కొన్ని రోజులు తర్వాత అది కేవలం విటమిన్ “సి” వల్ల వచ్చిన రోగం (illness).
కాన్సర్ కూడా ఇలాంటిదే………….అంటే విటమిన్ లోపమే కాన్సర్ అని
చాల మంది డాక్టర్స్ కూడా చెపుతారు కాన్సర్ సెల్స్ ఎక్కడో ఉండవు మన బాడీ లోనే ఉంటాయి..అంటే లోపల ఉన్న అది బయటకు ఎందుకు వస్తుంది ??? మనం దానికి సంబందించిన విటమిన్లు సరిగ్గా తీసుకోకపోవడం వలన..(ఈ డాక్టర్ మీకు ఇది చెప్పారు )
మానవత్వం లేని మనుషుల వల్ల, కాంక్రీట్ జంగల్ లాంటి ఈ జీవితాల వలన, కాన్సర్ అనే ఒక పదం సృష్టించి దాన్ని బిజినెస్ చేసారు సో కాల్డ్ హాస్పిటల్స్ అండ్ కొంతమంది డాక్టర్స్.
మనుషుల భయాన్ని ఆసరా చేసుకొని బిలియన్ అఫ్ బిల్లిన్స్ సంపాయిస్తున్నారు.
ఈ విషయం ఇప్పటిది కాదు, ఆదికాండం నుండి ఉంది. వరల్డ్ వార్ 2 తర్వాత కాన్సర్ అనే దాన్ని ఒక ఇండస్ట్రీ చేసి దాని ద్వారా బాగా సంపాయిస్తున్నారు.
ఆ కాలంలో, ఈ కాలంలో బాగా ఖర్చు పెట్టి కూడా వీళ్ళు సాధించింది ఏంటో తెలుసా ” రాకుండా చూసుకోవడం అంట, నివారణ అంట. (అసలు రాకుండా చెయ్యడం కాదు, (ఆలా చేస్తే హాస్పిటల్స్ కి డబ్బులు రావు కదా )).
మీకు గాని / మీకు తెలిసిన వాళ్లకు గని కాన్సర్ అని లోపం ఉంటె కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు చేయాల్సింది ఒకటే
కంగారు వద్దు
మొట్టమొదట తెలుసుకోవాల్సింది ఏంటంటే !!!
ఈరోజుల్లో ఎవరైనా illness (scurvy) తో చనిపోతున్నారా ?? ఎందుకు చనిపోవడం లేదో తెలుసా ఎందుకంటే దానికి కారణం విటమిన్ “సి” లోపం అని కనుక్కొని ఆ లోపాన్ని సరిద్దికోవడం వల్ల..
మరి కాన్సర్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం కదా .. ఆ లోపాన్ని కూడా B17 తో పోగొట్టుకోవచ్చు.
కానీ ఈ హాస్పిటల్స్ అండ్ సో కాల్డ్ (కొంతమంది ) డాక్టర్స్ దీన్నిఒక ఇండస్ట్రీగా తయారు చేసారు.
దీన్ని ఎప్పుడో కనిపెట్టారు కానీ తొక్కి పెట్టారు (కేవలం డబ్బు కోసం )
కానీ దీని రాకుండా చేసుకోవడం చాల సులువు !!!!!!!!!!!!!!!!!!!!!!!!!
1) 15 నుండి 20 నేరెడు కాయలు / క్రాన్బెరి / ఆపిల్ సీడ్స్ (రెఫెర్ ఇంటర్నెట్ ఫర్ b17 హై గా ఉన్న పళ్ళు..
2) ఎండు ద్రాక్ష
3) బాదాం పప్పు
4) బ్లాక్ మల్బరీ, బ్లూ మల్బర్య్, కోరిందకాయ, స్ట్రాబెర్రీ.
5) నువ్వులు, అవిసె గింజలు
6) ఓట్స్, బార్లీ, గోధుమ బియ్యం, నల్ల గోధుమలు,
7) బీర్ ఈస్ట్, వరి, తీపి గుమ్మడికాయ. తెల్ల ఆపిల్ (పియర్ ఆపిల్)
8) నిమ్మ, ఉసిరి, చిక్కుడు, గోధుమ గడ్డి, జీడీపప్పు, పిస్తా
పైనవన్నిరిచెస్ట్ అండ్ హైయెస్ట్ సోర్స్ అఫ్ B17
ఈ లోపాన్ని సరిదిద్దు కోవడానికి ఇంకా కొన్ని మార్గాలు చెపుతున్నాను.
గోధుమ మొలకలు (Wheat Sprouts ) ఒక అద్భుతమైన కాన్సర్ నిరోధక మందు.
(Wheat Sprouts bud is a Rich Source of Liquid Oxygen and the strongest anti-cancer matter in the name of “laetrile” ,and this matter is present in the fruit stone of ఆపిల్ (ఆపిల్ గింజలు). Laetrile is the extract form of vitamin B17(Amygdalin))
అమెరికన్ మెడిసినల్ ఇండస్ట్రీ ఇప్పుడు ఏంచేస్తుందో తెలుసా, నిషేధించబడిన “LAETRILE” ప్రొడక్షన్ ని రహస్యంగా ఇంప్లీమెంట్ చేస్తున్నది (ఈ మందుని మెక్సికో లో తయారుచేయించి అమెరికా లోకి స్మగుల్ల్డ్ చేస్తున్నారు)
Dr. హారొల్ద్ W.మన్నెర్ తన “డెత్ అఫ్ కాన్సర్ ” బుక్ లో కాన్సర్ ని “laetrile” ట్రీట్మెంట్ తో 90% వరకు నయం చేసారు అని వివరించారు. (http://www.motherearthnews.com/…/harold-manner-cure-cancer-…)
కాన్సర్ రావడానికి ముఖ్యకారణం ఏంటో తెలిస్తే అవ్వకవుతారు, అవేంటంటే 1) వాష్ చెయ్యడానికి వాడే రసాయనాలు, 2) వాషబాసిన్ కడగడానికి ఉపయోగించే రసాయనాలు, 3) టాయిలెట్స్ శుభ్రపరచడానికి వాడే రసాయనాలు పీలచడం (ఒకరకంగా తినడం ).
మేము వాటిని తినడం లేదు కదా అని అనవచ్చు, కానీ మీరు ఖచ్చితంగా తింటున్నారు. మీరు మీ ప్లేట్స్ ని లిక్విడ్స్ తోనే వాష్ చేస్తున్నారు కదా ! ఆలా ఎంత క్లీన్ చేసిన సరే (ఒక వంద సార్లు క్లీన్ చేసినా పోదు) కొంత దానిలో అలానే ఉంటుంది. ఆ ప్లేట్ లో ఫుడ్ పెట్టుకొని మీరు తింటున్నప్పుడు ఆ ఫుడ్ కి ఆ కెమికల్స్ అంటుకొని మీ శరీరం లోకి చేరుతుంది. (పూర్వ కలం లో ఆకులలో తినేది అందుకే కదా )
దీనికి విరుగుడు ఏంటో తెలుసా ???
మీరు వెనిగర్ తో మీ పాత్రలను క్లీన్ చేసుకోవచ్చు.
మీరు కొన్న వెజిటల్స్ ని ఒక అరగంట పాటు ఉప్పు నీళ్లలో నానబెట్టండి, తరువాత మంచి నీటి తో కడగండి మరియు దానికి వెనిగర్ ని ఆడ్ చెయ్యండి. (దీనివల్ల బ్లడ్ కాన్సర్ అనేది దూరంగా ఉంటుంది). dr dji
courtesy :అభి పొట్లపల్లి గారు.

Leave a Reply