ఓటుకునోటు కేసులో మలుపు ..

  cash for vote case twistఓటుకునోటు కేసుకి సంబంధించి ఏసీబీ తాజాగా కోర్టులో మెమో దాఖలు చేసింది.ఈ మెమోలో కేసు విచారణ కోసం కొత్త fir అవసరం లేదని ఏసీబీ కోర్టుకి విన్నవించింది.పాత fir ఆధారంగానే విచారణ జరుపుతామని తెలిపింది.

ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఓటుకునోటు కేసులో చంద్రబాబు ని విచారించాలని కోరుతూ వైసీపీ కి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏసీబీ కోర్టుని ఆశ్రయించిన విషయం తెలిసిందే.దీనిపై స్పందించిన కోర్టు చంద్రబాబుపై పునర్విచారణ జరిపి Sep 29 లోగా నివేదిక సమర్పించాలని ఏసీబీ ని ఆదేశించింది.

SHARE