క్యాట్ వాక్ రిహార్సల్ ఎలా ఉంటుందంటే..

0
960

catwalk rehearsalక్యాట్ వాక్ …..ఫ్యాషన్ ప్రపంచంలో సర్రున దూసుకు పోతున్న యువతకు దానిగురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు….ఏ టీవీ చూసినా….పొదుపు దుస్తుల్లో క్యాట్ వాక్ చేస్తున్న అమ్మాయిలు చాలామందే కన్పిస్తారు.అయితే ఆ పిల్ల నడక పైకి కనిపించినంత తేలికేం కాదు.దాని కోసం చాలానే కష్టపడాలి .ఎన్నో రిహార్సల్స్ అవసరం ..క్యాట్ వాక్ వీడియోలు చాలా చూసి ఉంటాం కదా !ఇపుడు సరదాగా వాటి రిహార్సల్ వీడియో చూడండి.ఇటీవల హైదరాబాద్ ,కూకట్ పల్లిలోని ఓ మాల్ లో జరిగిన ప్రదర్శన ఇది…ఆ సందర్భంగా షాపింగ్ కి వచ్చిన వాళ్లంతా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఆ దృశ్యాల్ని ఎలా చూశారో మీరూ ఓ లుక్కేయండి.

Leave a Reply