ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా .. ఎవరేమన్నారంటే

0
717
celebrities and politicians says about NTR's death anniversary

Posted [relativedate]

celebrities and politicians says about NTR's death anniversaryబాలకృష్ణ

మహానటుడు నటనా వైభవం మన మధ్య నిలిచే ఉంటుంది.
మరిచిపోలేము 

పేదల సంక్షేమానికి పధకాలు తీసుకురావడంలో ఆద్యుడు ఎన్టీఆర్

విప్లవాత్మత్మ పథకాలు తీసుకొచ్చారు. రాజకీయాలకు దూరంగా ఉన్న వర్గాలకు పదవులు ఇచ్చారు.

ఎన్టీఆర్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఉద్యమం, ఆవేశం, పట్టుదల, కృషి, క్రమశిక్షణ.

టీడీపీకి ఉన్న కార్యకర్తలు దేశంలో ఏ పార్టీకి లేదంటే అతిశయోక్తి కాదు

N అంటే నటన కాదు ఆయన ఇల్లే ఒక నటన. ఆయన నట సింహం.

T తారక ధృవతార

R రాజర్షి, రారాజు, రమణీయం

ఎన్టీఆర్ స్పూర్తితో ముందుకు తీసుకువెళ్లాలి

 

రమణ.. టీటీడీపీ అధ్యక్షుడు

 

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి

శాంతి భద్రతలను కాపాడింది ఎన్టీఆర్

చంద్రబాబు వల్లే హైద్రాబాద్ అభివృద్ధి చెంద్దింది.

కెసిఆర్ ది పెట్టుబడిదారీ ప్రభుత్వం.

 

రేవంత్, ఎమ్మెల్యే

 

అభినవ అంబేద్కర్ ఎన్టీఆర్

పాలితులను పాలకులుగా చేసింది ఎన్టీఆర్

ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి.

త్వరలో కేంద్రాన్ని టీటీడీపీ తరుపున కలిసి వినతిపత్రం ఇస్తాం.

 

నారా బ్రాహ్మణి

ఆయన మనవరాలుగా పుట్టడం నా అదృష్టం.
ఆయన మహోన్నత ఆశయాలను ముందుకు తీసుకు వెళతాం.
రక్తదానం అద్భుతమైన స్పందన.
రెండు రాష్ట్రాల్లో 185 బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తున్నాం.
జన్మదినం, పెళ్లిరోజు లాంటి సందర్భాల్లో రక్తదానం చేయండి

Leave a Reply