Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడాక్) రిజిస్ట్రార్ పోస్టు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు…
* రిజిస్ట్రార్
అర్హత, అనుభవం: * ఏదైనా డిగ్రీతో 24 సంవత్సరాల అనుభవం ఉండాలి. (లేదా)
* ఎల్ఎల్బీ/ఏదైనా పీజీ డిగ్రీతో 22 సంవత్సరాల అనుభవం ఉండాలి. (లేదా)
* కంపెనీ సెక్రటరీ/ఎంబీఏ/పీజీడీఎం/ఎల్ఎల్ఎంతో 20 సంవత్సరాల అనుభవం ఉండాలి.
* పీహెచ్డీతో 18 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 50 సంవత్సరాలు.
జీతం: రూ.37,400-67,000 (జీపీ రూ.8,900).
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్.
దరఖాస్తుకు చివరితేది: 19.05.2017.