కేంద్రీయ విద్యాలయలో 6,205 పోస్టులు….

Posted September 29, 2016

  central university jobs  india 2016

కేంద్రీయ విద్యాలయలో 6,205 పోస్టులు

రిక్రూటర్ : కేంద్రీయ విద్యాలయ సంఘటన్

తుదిగడువు : 17-10-2016

 పోస్టులు : ప్రిన్సిపాల్, పిజిటి, టిజిటి, పిఆర్‌టి

మొత్తం పోస్టులు : 6,205

 ప్రిన్సిపాల్ (గ్రూప్-ఎ)… మొత్తం 90 పోస్టులు

 పిజిటి (గ్రూప్-బి)… మొత్తం 690 పోస్టులు

 టిజిటి (గ్రూప్-బి)… మొత్తం 926 పోస్టులు

 పిజిటి (గ్రూప్-బి)… మొత్తం 4,499 పోస్టులు

 
పేస్కేల్ :

ప్రిన్సిపాల్… రూ.15,600 – 39,100లు ప్లస్ గ్రేడ్ పే రూ.7,600లు

 పిజిటి… రూ.9,300 – 34,800లు ప్లస్ గ్రేడ్ పే రూ.4,800లు

  టిజిటి… రూ.9,300 – 34,800లు ప్లస్ గ్రేడ్ పే రూ.4,600లు

 పిఆర్‌టి… రూ.9,300 – 34,800లు ప్లస్ గ్రేడ్ పే రూ.4,200లు

*పూర్తి వివరాలకు
—————————————
kvsangathan.nic.in/GeneralDocuments/ANN-21-09-2016.PDF
—————————————-

ఆన్ లైన్ అప్లై కొరకు
—————————————
kvssangathan.nic.in
(లేదా)
mecbsekvs.in

SHARE