రాయపాటికి బాబు పరామర్శ ..

0
597

chandra babu visitation rayapati
భార్యను కోల్పోయిన బాధలో వున్న నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావును ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు .ఈ మధ్యాహ్న సమయంలో గుంటూరు వచ్చిన బాబు రాయపాటి ఇంటికి వెళ్లారు .గుండెపోటుతో చనిపోయిన రాయపాటి సతీమణి లీలాకుమారి కి నివాళి అర్పించారు .
ఎంపీ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకి కూడా చంద్రబాబు ధైర్యం చెప్పారు .ఇలాంటి కష్ట సమయాల్లోనే గుండె దిటవు చేసుకోవాలని బాబు అన్నారు .చంద్రబాబు తో పాటు పార్టీ నేతలు చాలా మంది రాయపాటిని కలుసుకొని తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు .

Leave a Reply