ఏరువాక సాగాడో ….చంద్రన్న

0
624

  chandrababu agriculture field

ఏరువాక సాగాడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. పౌర్ణమి రోజున రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.రైతు సంబంధిత సాంప్రదాయాన్ని అట్టహాసంగా నిర్వహించిది.పశ్చిమ గోదావరి జిల్లా చిట్టవరం ఇందుకు వేదికగా నిలిచింది .పంచకట్టు లో ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య మంత్రి రైతు బిడ్డలా దుక్కిదున్ని వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు.స్వయంగా వరి నాట్ల యంత్రాల్ని నడిపి నాట్లు వేసారు.తాను అధికారంలోకి వస్తే వర్షాలు పడవని విపక్షాలు చేసే ప్రచారాన్ని ఇలాంటి కార్యక్రమాల ద్వారా తిప్పికొట్టాలని భావిస్తున్నారు.పైగా ఈ ఏడాది మంచి వర్షాలు పడతాయని వాతావరణ శాస్త్ర వేత్తల అంచనాలు ఆయనలో ఉత్సాహాన్ని నింపాయి.

Leave a Reply